రేషన్ ఈకేవైసీకి మరో చాన్స్..!
రేషన్ ఈకేవైసీకి మరో చాన్స్..! – గడువు పొడిగించిన కేంద్రం – నమోదు ఎప్పటి వరకు అంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రేషన్ కార్డుల ఈకేవైసీకి కేంద్రం మరో చాన్స్ అందించింది. ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానం గడువును మరోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈకేవైసీ నమోదుకు ఈ నెల 30 తేదీ గడువు విధించింది. ఈ గడువును కాగా సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం ప్రకటన … Continue reading రేషన్ ఈకేవైసీకి మరో చాన్స్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed