వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ బదిలీ

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ బదిలీ – కొత్త కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ – అడిషనల్‌ కలెక్టర్‌కు కూడా స్థానచలనం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్‌తో పాటు అడిషనల్‌ కలెక్టర్ రాహుల్‌ శర్మకు స్థాన చలనం కల్పించారు. గత యేడాది వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తాజాగా ప్రభుత్వం చేపట్టిన బదిలీల … Continue reading వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ బదిలీ