గ్యారెంటీలకు టెన్షన్‌ లేదు..!

గ్యారెంటీలకు టెన్షన్‌ లేదు..! – నిరంతరం ప్రజా పాలన సేవా కేంద్రం – అర్హత పొందని లబ్దిదారులకు సేవలు – మున్సిపల్‌కు పోటెత్తిన దరాఖాస్తు దారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ గ్యారెంటీ పథకాలను పొందేందుకు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని యంత్రాంగం భరోసా కల్పించింది. తాండూరు మున్సిపల్‌లో ఆరు గ్యారెంటీ పథకాల కోసం మళ్లీ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. శనివారం నుంచి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రం ద్వారా దరఖాస్తుల … Continue reading గ్యారెంటీలకు టెన్షన్‌ లేదు..!