రక్తదాతలు.. ప్రాణదాతలే..!

రక్తదాతలు.. ప్రాణదాతలే..! – మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో శిబిరం – స్వచ్చందంగా రక్తదానం చేసిన దాతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆపదలో ఉన్న వారి కోసం రక్తదానం చేసిన వారంతా ప్రాణదాతలుగా నిలుస్తారని తాండూరు మార్వాడి యువమంచ్ ప్రతినిధులు అభివర్ణించారు. ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక బాలాజీ మందిరంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జిల్లా … Continue reading రక్తదాతలు.. ప్రాణదాతలే..!