ప్రాణాపాయంలో సాయం..!

ప్రాణాపాయంలో సాయం..! – బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత – పదో తరగతి పూర్వ విద్యార్థుల ఉదారత తాండూరు, దర్శిని ప్రతినిధి : హితం కోరేవారు స్నేహితులు.. వీరంతటితో ఆగలేదు.. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి తమతో కలిసి చదువుకున్న మిత్రుడు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే చలించి పోయారు. స్నేహితుని కుటుంభానికి ఆర్థిక చేయూతను అందించేందుకు చేయి చేయీ కలిపారు. దోస్తును కాపాడునేందుకు ఆర్థిక సాయం అందించి ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం … Continue reading ప్రాణాపాయంలో సాయం..!