ఈద్ ముభార‌క్‌..!

ఈద్ ముభార‌క్‌..! – ఘనంగా బక్రీద్ – ఈద్గా, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : త్యాగనిరతిని చాటే బక్రీద్ పర్వదినాన్ని తాండూరులో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఈద్-ఉల్-జుహా సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూరు పట్టణ శివారులోని చెన్గేష్ పూర్ రోడ్డు మార్గంతో పాటు ఖాంజాపూర్ గేటు … Continue reading ఈద్ ముభార‌క్‌..!