మృతురాలి కుటుంబానికి చేయూత

మృతురాలి కుటుంబానికి చేయూత – ఆర్థిక సాయం అందజేసిన పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు చేయూతనందించారు. కుటుంబానికి రూ. 10వేల ఆర్థిక సాయం అందజేశారు. తాండూరు పట్టణం సాయిపూర్‌ 10వ వార్డు భవాని నగర్‌కు చెందిన గౌరమ్మ అనే మహిళ మృతి చెందింది. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల రత్నమాల భర్త, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల … Continue reading మృతురాలి కుటుంబానికి చేయూత