విద్యార్థుల చదువుకు తోడ్పాటు

విద్యార్థుల చదువుకు తోడ్పాటు – ఆర్బీఓఎల్ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి – కరణ్‌కోట్‌లో నోటు పుస్తకాల పంపిణీ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థులు చదువుకు తోడ్పాటు అందిస్తామని తాండూరు కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బీఓఎల్ ఎండీ సరళా రెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక రాష్ట్రం యాద్దీర్ ప్రాంతానికి చెందిన శ్రీ మల్లికార్జున అప్పాజీ స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు … Continue reading విద్యార్థుల చదువుకు తోడ్పాటు