యోగాసనాల హేలా..!

యోగాసనాల హేలా..! – తాండూరులో యోగా దినోత్సవం – ఆసనాలు వేసిన అధికారులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అంతర్జాతీయ యోగా దినోత్సవం తాండూరులో కోలాహలంగా జరిగింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో యోగాసనాల హేల సంతరించుకుంది. శుక్రవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఆర్యవైశ్య, వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరుపుకున్నారు. అదేవిధంగా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విలియం మూన్, సెయింట్ మార్క్స్ పాఠశాల ఆవరణలో మార్నింగ్ వాకర్స్ యోగాసనాలు వేశారు. … Continue reading యోగాసనాల హేలా..!