ఆ పదవులపై ఆశలేదు..!

ఆ పదవులపై ఆశలేదు..! – రేసులో అంతకన్నా లేను – ఐదేళ్లలో అదే నా టార్గెట్‌ – చేవేళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర మంత్రి హోదాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవులపై తనకు ఆశ లేదని, రేసులో కూడా లేనని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఎంపీగా గెలిచిన తరువాత శనివారం తాండూరు పట్టణంలో జరిగిన కార్యక్రమానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తొలిసారిగా హాజరయ్యారు. … Continue reading ఆ పదవులపై ఆశలేదు..!