వధశాల వేలం పూర్తి..!

వధశాల వేలం పూర్తి..! – మటను, బీఫ్ కు వేర్వేరుగా వేలం – మున్సిపల్‌కు ఆధాయం పట్ల హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో వధశాల(మేకలు, గొర్రెలు), బీఫ్ కు బహిరంగ వేలం పూర్తయ్యింది. శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిల సమక్షంలో వధశాలకు, బీఫ్ కు వేలం వేరు వేరుగా నిర్వహించారు. వదశాలకు ఎండీ మాజీద్ అనే వ్యక్తి రూ.46వేలు పాడి దక్కించుకున్నారు. బీఫ్ కు … Continue reading వధశాల వేలం పూర్తి..!