భూమి స్వాదీనంపై బ్రేకులు..!

భూమి స్వాదీనంపై బ్రేకులు..! – ప్రైవేటు లాండ్‌పై హైకోర్టు ఉత్తర్వులు – మళ్లీ చర్చనీయాంశమైన వీవీహెచ్ఎస్ క్రీడా భూమి వివాదం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం విజయ విద్యాలయ క్రీడా స్థలంను ప్రభుత్వం స్వాదీనం చేసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసినట్లు తెలిసింది. భూమి స్వాదీనం ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని పసారం కుటుంభీకులు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం విజయ విద్యాలయ పాఠశాల సమీపంలోని ఖాళీ స్థలం విషయంలో … Continue reading భూమి స్వాదీనంపై బ్రేకులు..!