ఎమర్జెన్సీ ఓ చీకటి యుగం..!

ఎమర్జెన్సీ ఓ చీకటి యుగం..! – ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్‌ – రాబోయో రోజుల్లో బుద్ది చెప్పాలి – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఎమర్జెన్సీ దేశానికి ఓ చీకటి రోజు అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ అన్నారు. మంగళవారం ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా … Continue reading ఎమర్జెన్సీ ఓ చీకటి యుగం..!