మాదక ద్రవ్యాలు వెరీ డేంజర్..!

మాదక ద్రవ్యాలు వెరీ డేంజర్..! – డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – పోలీసు శాఖ ఆధ్వర్యంలో యాంటి డ్రగ్ డే తాండూరు, దర్శిని ప్రతినిధి : మాదక ద్రవ్యాల వినియోగం మానవ సమాజానికి భయంకర పరిస్థితులను తీసుకవస్తాయని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం తాండూరు సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం(యాంటీ డ్రగ్ డే) నిర్వహించారు. పట్టణ సీఐ సంతోష్‌ కుమార్, రూరల్‌ … Continue reading మాదక ద్రవ్యాలు వెరీ డేంజర్..!