నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! – రేషన్ డీలర్ల నియమకానికి నోటిఫికేషన్ – ప్రకటించిన తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంత నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నియోజకవర్గంలో రేషన్ డీలర్ల(చౌక ధరల దుకాణం) నియామకానికి నోటికేషన్ జారీ చేసినట్లు తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని బషీరాబాద్-1, పెద్దేముల్-3, తాండూరు-7, యాలాల-7 చొప్పున మొత్తం 18 దుకాణాలకు నోటిఫికేషన్ వచ్చిందని స్పష్టం చేశారు. … Continue reading నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed