అయ్యో పాపం అమ్మాయిలు..!

అయ్యో పాపం అమ్మాయిలు..! – క్లాస్‌రూంలో బేంచీలు మోసిన విద్యార్థినిలు – తాండూరు ప్రభుత్వ కాలేజీలో ఘటన – ప్రిన్సిపల్‌, సిబ్బందిపై విమర్శలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరు కష్టపడి చదువుకోవాలని అంటుంటారు. కాని తాండూరు ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలంటే కష్టాలు పడాల్సిందే అనేలా పరిస్థితి తయారైంది. గురువారం కాలేజీలో జరిగిన సంఘటన వల్ల అయ్యో పాపం అమ్మాయిలు అనే మాటలు వినిపించాయి. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవలే రూ. 2 కోట్లతో అదనపు … Continue reading అయ్యో పాపం అమ్మాయిలు..!