చిన్నారి చదువుకు చేయూత..!

చిన్నారి చదువుకు చేయూత..! – స్కూల్ కు ఏడాది ఫీజు చెల్లింపు – ఆర్యవైశ్య, వైశ్య ఫెడరేషన్ ఉదారత తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదరికంలో ఉన్న ఓ చిన్నారి చదువుకు తాండూరు ఆర్యవైశ్య సంఘం, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేయూతను అందించింది. పట్టణంలో విజయ విద్యాలయ పాఠశాల ఇంగ్లీష్ మీడియంలో ఆర్యవైశ్య సంఘంకు చెందిన కందూరి వినోద్ కూతురు చదువుతుంది. చిన్నారి ఫీజు చెల్లింపుకి ఆర్థిక ఇబ్బందులు ఎదురైన విషయం ఆర్యవైశ్య, వైశ్య ఫెడరేషన్ దృష్టికి … Continue reading చిన్నారి చదువుకు చేయూత..!