తిష్టవేసిన సమస్యలకు చికిత్స – జిల్లా ఆసుపత్రిలో కొత్త డ్రైనేజీ వ్యవస్థ – తాగునీటి ఇబ్బందులకు పరిష్కారం – ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న మున్సిపల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో తిష్ఠవేసిన సమస్యలకు చికిత్స చేస్తున్నారు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిని జిల్లా కొత్త కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించిన 24 గంటల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాండూరు. మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం … Continue reading తిష్టవేసిన సమస్యలకు చికిత్స
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed