దివ్యాంగుల సేవకు తోడ్పాటు

దివ్యాంగుల సేవకు తోడ్పాటు – డా.సంపత్ కుమార్, కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య – తాండూరులో సక్షమ్ దివ్యాంగ్ కేంద్రం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : దివ్యాంగుల సేవకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని తాండూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్, తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్యలు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలో ధీమహీ రిహాబిలిటేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సక్షమ్ తెంలగాణ … Continue reading దివ్యాంగుల సేవకు తోడ్పాటు