రేపు మిషన్‌ భగీరథ బంద్‌

రేపు మిషన్‌ భగీరథ బంద్‌ – నిలిచిపోనున్న తాగునీటి సరఫరా – ఎందుకోసమో ప్రకటించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో రేపు మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరా బంద్‌ అవుతున్నట్లు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద మిషన్‌ భగీరథ మేయిన్ పైపులైన్‌కు మరమ్మత్తులు చేపడుతున్నారని తెలిపారు. ఈ కారణంగా రేపు మంగళవారం మున్సిపాల్టీలో మిషనర్‌ భగీరథ తాగునీటి సరఫరా జరగదని స్పష్టం చేశారు. కావున ప్రజలు … Continue reading రేపు మిషన్‌ భగీరథ బంద్‌