ప్రజావాణిలో 12 దరఖాస్తులు – తొలిరోజు స్పందన అంతంతే తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 12 దరఖాస్తలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలతో చాలా రోజుల తరువాత ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు 12 దరఖాస్తులు అందాయి. ఇందులో 11 రెవెన్యూ, 1 మున్సిపల్, 1 ఇరిగేషన్ శాఖకు సంబంధించి … Continue reading ప్రజావాణిలో 12 దరఖాస్తులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed