చిలుక వాగుపై ఫోకస్..!

చిలుక వాగుపై ఫోకస్..! – సందర్శించిన చైర్ పర్సన్, అధికారులు – వాగు అభివృద్ధితో వరధ కష్టాలు దూరం – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని చిలుక వాగును అభివృద్ధి చేసి ప్రజలకు వరధ, డ్రైనేజీ కష్టాలు రాకుండా చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డితో కలిసి తాండూరు పట్టణం ఆదర్శనగర్ సమీపంలోని … Continue reading చిలుక వాగుపై ఫోకస్..!