వికలాంగుల ఫించన్ రూ.6వేలకు పెంచాలి
వికలాంగుల ఫించన్ రూ.6వేలకు పెంచాలి – దివ్యాంగుల హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికలాంగులకు అందిస్తున్న ఫించన్ ను రూ. 6వేలకు పెంచాలని దివ్యాంగుల హక్కుల పరిరక్షణ వేధిక డిమాండ్ చేసింది. బుధవారం వేదిక ప్రతినిధులు తాండూరు ఆర్డీఓ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేదిక నాయకులు బండారి అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న ఫించన్ పెంచుతామని హామి ఇచ్చిందన్నారు. ఇప్పటికి 7 నెలలు అవుతున్న … Continue reading వికలాంగుల ఫించన్ రూ.6వేలకు పెంచాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed