ప్రయాణికులకు మెరుగైన సేవలు

ప్రయాణికులకు మెరుగైన సేవలు – ఆర్టీసీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి – ఉమ్మడి రంగరెడ్డి జిల్లా ఆర్ఎం శ్రీలత – తాండూరు ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్ఎం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రీజీనల్ మేనేజర్(ఆర్ఎం) శ్రీలత అన్నారు. గురువారం ఆమె తాండూరు డీపోను సందర్శించారు. డీపోలోని గ్యారేజీ, బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు. ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు బాగా పనిచేస్తున్నారని ఇంకా బాగా … Continue reading ప్రయాణికులకు మెరుగైన సేవలు