విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి – కౌన్సిలర్ సంగీతా అజయ్ సింగ్ ఠాకూర్ – బదిలీపై వచ్చిన హెచ్ఎం, టీచర్లకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులకు గుణాత్మక విద్యనందించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీతా అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా వార్డులోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలకు హెచ్ఎం నాగదేవి, టీచర్లు సరిత, జగదీశ్వరీలు బదిలీపై వచ్చారు. ఈ సందర్బంగా శనివారం కౌన్సిలర్ సంగీతా … Continue reading విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి