ప్రజాసేవే ధ్యేయంగా సాగాలి..!

ప్రజాసేవే ధ్యేయంగా సాగాలి..! – లయన్స్ క్లబ్ సామాజిక సేవ భేష్ – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – అట్టహాసంగా గోల్డెన్ జూబ్లీ, ప్రమాణ స్వీకార వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజాసేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తూ ముందుకు సాగాలని తాండూరు ఎమ్మేల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని ఎంపీటీ హాల్లో జరిగిన … Continue reading ప్రజాసేవే ధ్యేయంగా సాగాలి..!