వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతి – ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తామని హామి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇతర శాఖలకు బదిలీ చేసిన వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడాలని ఉద్యోగులు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను తొలగించి ఉద్యోగులను ఇతర శాఖలకు … Continue reading వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి