చిలుక వాగు సర్వేలో మలుపులు..!

చిలుక వాగు సర్వేలో మలుపులు..! – ప్రవాహ స్థితిని గుర్తించిన అధికారులు – ఆందోళన వ్యక్తం చేస్తున్న భూ బాధితులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే ఆదేశాలలో చేపట్టిన చిలుక ప్రక్షాళన రోజుకో మలుపు తిరుగుతోంది. హైదరాబాద్ రోడ్డు మార్గంలో నాలుగు రోజుల క్రితం చిలుకవాగులో పూడిక పనులు చేపట్టారు. అప్పట్లో బీజేపీ నేతలు చిలుక వాగును పాత కాలువ పద్ధతిలోనే తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్అండ్ … Continue reading చిలుక వాగు సర్వేలో మలుపులు..!