ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు – తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు – డివిజన్ స్థాయిలో నాలుగు దరఖాస్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. సోమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ప్రజావాణిలో నాలుగు ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వికారాబాద్ … Continue reading ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed