బస్టాండ్ లో సెల్ ఫోన్ చోరీ..!

బస్టాండ్ లో సెల్ ఫోన్ చోరీ..! – రూ.30వేల మోబైల్ అపహరణ – పోలీసులకు ఫిర్యాదు చేసిన వినియోగదారుడు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ బస్టాండ్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కుతుండగా రద్దీని అసరాగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మోబైల్ ఫోన్లతో పాటు జేబులకు చిల్లులు పెడుతున్నారు. తాజాగా సోమవారం బస్టాండ్లో బస్సు ఎక్కున్న ప్రయాణికుని వద్ద నుంచి సెల్ ఫోన్ కొట్టేశారు. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన శేరి వెంకట్రామ్ … Continue reading బస్టాండ్ లో సెల్ ఫోన్ చోరీ..!