ఆర్టీసీ డీఎం సమత బదిలీ

ఆర్టీసీ డీఎం సమత బదిలీ – కొత్త డీఎంగా కె. సురేష్ కుమార్ – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం  తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డీఎం సమత బదిలీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పలు డీపో మేనేజర్లను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సమతకు స్థాన చలనం కల్పించారు. దాదాపు రెండేళ్ల నుంచి తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ గా సమత విధులు … Continue reading ఆర్టీసీ డీఎం సమత బదిలీ