సాయిపూర్‌లో బోనం వైభోగం..!

సాయిపూర్‌లో బోనం వైభోగం..! – ఘనంగా తాతగుడి బోనాల జాతర – మొక్కు తీర్చుకున్న వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో బోనం వైభోగం సంతరించుకుంది. ఆషాడ మాసం సందర్భంగా మంగళవారం సాయిపూర్ 9వ వార్డులో వెలసిన తాత గుడి వద్ద బోనాల జాతర నిర్వహించారు. తాతగుడి వద్ద ఈశ్వరమ్మ, పోలేరమ్మకు బోనాల ఉత్సావాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయంలో వద్ద ఉన్న అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ … Continue reading సాయిపూర్‌లో బోనం వైభోగం..!