మెరుగైన వైద్య సేవలే లక్ష్యం..!

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం..! – జిల్లా ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి కృషి – ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ … Continue reading మెరుగైన వైద్య సేవలే లక్ష్యం..!