కన్నుల పండగైన వేడుక..! – అట్టహాసంగా రాయికుంట కట్టమైసమ్మ ప్రతిష్టాపన ఉత్సావాలు – ఆధ్యాత్మిక మయమైన పూజా కార్యక్రమాలు – పాల్గోన్న వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ 9వ వార్డులోని వీరశివాజీ నగర్‌లో శ్రీ రాయికుంట కట్టమైసమ్మ అమ్మవారి ప్రతిష్టాపన ఉత్సవాలు కన్నుల పండగలా ప్రారంభమయ్యాయి. ఆషాడ మాసం సందర్భంగా బుధవారం దేవాలయంలో అమ్మవారి ప్రతిష్టాపన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల … Continue reading కన్నుల పండగైన వేడుక..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed