పొలం కంచె యమపాశమై..! – విద్యత్ షాక్‌తో విద్యార్థి మృతి – బషీరాబాద్ నంద్యానాయక్ తాండాలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : అడవి జంతువుల నుంచి పొలానికి వేసిన సోలార్ విద్యుత్ కంచె ఓ విద్యార్థి పాలిట యమపాశం అయ్యింది. విద్యుత్ షాక్ తగిలి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం నంద్యా నాయక్ తాండాలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండాకు చెందిన శంకర్ రాథోడ్ … Continue reading పొలం కంచె యమపాశమై..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed