బైపాస్ పరిహారం పెంచండి..!

బైపాస్ పరిహారం పెంచండి..! – సమావేశంలో రైతులు, భూ బాధితులు – జిల్లా కలెక్టర్‌కు నివేధిస్తాం: ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో నిర్మిస్తున్న బై పాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచాలని బాధిత రైతులు కోరారు. తాండూరు మండలం అంతారం, చెంగోల్ గ్రామాల్లో బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో గురువారం ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సమావేశం కొనసాగింది. … Continue reading బైపాస్ పరిహారం పెంచండి..!