కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించండి

కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించండి – వెక్కిరిస్తున్న ఖాళీలను భర్తి చేయండి – జిల్లా కలెక్టర్‌తో తాండూరు బీజేపీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పాలనను గాడిలో పెట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాండూరు బీజేపీ నేతలు కోరారు. గురువారం బీజేపీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత ఆధ్వర్యంలో కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌ను కలిశారు. గత ఐదు నెలలుగా మున్సిపల్‌లో కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదని కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. ఫలితంగా … Continue reading కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించండి