ఉలిక్కి పడ్డ గుట్కా మాఫీయా..!

ఉలిక్కి పడ్డ గుట్కా మాఫీయా..! – తాండూరులో ముమ్మర తనిఖీలు – రట్టు అయిన గోదాంలలో నిల్వల గుట్టు – లక్షల విలువైన ప్యాకెట్ల స్వాదీనం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో గుట్కా మాఫీయా ఉలిక్కి పడింది. జిల్లా టాస్క్‌ ఫోర్స్, పోలీసుల సంయుక్త దాడులలో గోదాంలలో గుట్కా ప్యాకెట్ల నిల్వల గుట్టు రట్టయ్యింది. ముమ్మర దాడులతో లక్షల విలువైన ప్యాకెట్లను అధికారు స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యాపారులపై తాండూరు పోలీసులు కేసు … Continue reading ఉలిక్కి పడ్డ గుట్కా మాఫీయా..!