చేతగాని సర్కారు..!

చేతగాని సర్కారు..! – ఆరు గ్యారెంటీలతో గారడి – రైతులకు, నిరుద్యోగులకు మోసం – తాండూరులో సెటిల్మెంట్ మాఫీయా – ఎమ్మెల్యే ఇచ్చిన హామిలను నెరవేర్చాలి – మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని పాలన చేస్తోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం తాండూరు పట్టణానికి వచ్చిన ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితులు … Continue reading చేతగాని సర్కారు..!