సేవతో ప్రజా ప్రతినిధులకు గుర్తింపు

సేవతో ప్రజా ప్రతినిధులకు గుర్తింపు – ఐదేళ్ల సేవతో మెప్పించడం గొప్ప విషయం – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి -నియోజకవర్గ మాజీ ప్రజా ప్రతినిధులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి, సేవా కార్యక్రమాలతో ప్రజా ప్రతినిధులకు గుర్తింపు సాధ్యమవుతుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఐదేళ్ల పదవి కాలాన్ని ఇటీవలే పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తాండూరు మాజీ … Continue reading సేవతో ప్రజా ప్రతినిధులకు గుర్తింపు