శాకాంబరీ దేవి నమోస్తుతే..!

శాకాంబరీ దేవి నమోస్తుతే..! – వాసవీ మాతకు ప్రత్యేక అలంకరణ – వారాహీ నవరాత్రి ఉత్సవాల పూజలు – పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : శాకాంబరీ దేవీ నమోస్తుతే అంటూ వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య మహిళ భక్తులు అమ్మవారిని కొలిచారు. వారాహీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో వెలసిన వాసవీ మాతకు ప్రత్యేక అలంకరణ చేశారు. వాసవీ మహిళ సంఘం, నగరేశ్వర దేవాలయ … Continue reading శాకాంబరీ దేవి నమోస్తుతే..!