ముచ్చటగా మూడు..!

ముచ్చటగా మూడు..! – డివిజన్ స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదులు – ఫిర్యాదులను పరిష్కరిస్తాం: ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ముచ్చటగా మూడు ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత మూడు వారాలుగా తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా సోమవారం ఉదయం నుంచి … Continue reading ముచ్చటగా మూడు..!