అక్షర స్కూళ్లో ఎన్నికల సందడి..!
అక్షర స్కూళ్లో ఎన్నికల సందడి..! – ఉత్సహంగా హెడ్ బాయ్, గర్ల్ ఎన్నిక – ఓటు వేసిన స్కూల్ విద్యార్థులు – అభినందించిన యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అక్షర్ కాన్సెప్ట్ స్కూల్లో ఎన్నికల సందడి నెలకొంది. సోమవారం పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్కూల్ సెక్రటరీలకు ఎన్నికలు నిర్వహించారు. 2024-25సంవత్సరానికి గాను ఈ ఎన్నికలను నిర్వహించారు. ఉదయం నుంచి స్కూల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పాఠశాలకు … Continue reading అక్షర స్కూళ్లో ఎన్నికల సందడి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed