పసికందు మృతిపై విచారణ..! – ఎంసీహెచ్‌లో డీసీహెచ్ఎస్ తనిఖీ – వైద్యురాలుకు మెమో జారీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం మాతా శిశు ఆసుపత్రిలో మృతి చెందిన పసికందు సంఘటనపై వైద్య విధాన పరిషత్ సమన్వయ కర్త(డీసీహెచ్ఎస్) డా. ప్రదీప్ విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో విధుల్లో ఉన్న వైద్యురాలు మెమో జారీ చేసినట్లు తెలిసింది. వికారాబాద్ జిల్లా బంటారం మండలం రేగడి మైలారంకు చెందిన శివకుమార్ భార్య కవిత ఆదివారం ప్రసవం కోసం … Continue reading పసికందు మృతిపై విచారణ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed