అంగన్‌వాడీలకు ఖుషీ కబర్..! – కీలక వాఖ్యలు చేసిన మంత్రి సీతక్క – టీచర్లతో పాటు హెల్పర్లకు ఉపయోగం హైదరాబాద్, దర్శిని ప్రతినింది : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లకు, హెల్పర్లకు ఖుషీ కబర్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి సీతక్క కీలక వాఖ్యలు చేశారు. అంగన్వాడీ టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున రిటైర్‌మెంట్ బెనిఫిట్ అందజేస్తామని ఆమె వెల్లడించారు. దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని … Continue reading అంగన్‌వాడీలకు ఖుషీ కబర్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed