అంగన్‌వాడీలకు ఖుషీ కబర్..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

అంగన్‌వాడీలకు ఖుషీ కబర్..!
– కీలక వాఖ్యలు చేసిన మంత్రి సీతక్క
– టీచర్లతో పాటు హెల్పర్లకు ఉపయోగం
హైదరాబాద్‌, దర్శిని ప్రతినింది : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లకు, హెల్పర్లకు ఖుషీ కబర్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి సీతక్క కీలక వాఖ్యలు చేశారు. అంగన్వాడీ టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున రిటైర్‌మెంట్ బెనిఫిట్‌ అందజేస్తామని ఆమె వెల్లడించారు. దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో జరిగిన ‘అమ్మ మాట-అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మంత్రి సీతక్క వాఖ్యలపై అంగన్ టీచర్లు, హెల్పర్లకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

రుణమాపీ రూల్స్‌పై క్లారీటీ..!