పంచాయతీ కార్యదర్శులకు స్థాన చలనం

పంచాయతీ కార్యదర్శులకు స్థాన చలనం – జూనియర్ కార్యదర్శుల బదిలీలకు అవకాశం – స్పష్టం చేసిన అధికారులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో పంచాయతీ కార్యదర్శులకు స్థాన చలనం కలిగింది. ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ నుంచి మరో పంచాయతీలకు బదిలీ చేశారు. వీరితో పాటు త్వరలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కూడా బదిలీ చేసే అవకాశం ఉందని అధికార యంత్రాంగంలో ప్రచారం జరుగుతోంది. మండలంలోని అంతారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇస్మాయిల్ మల్కాపూర్ … Continue reading పంచాయతీ కార్యదర్శులకు స్థాన చలనం