రేపు ఎంపీ కొండాకు పౌర సన్మానం

  రేపు ఎంపీ కొండాకు పౌర సన్మానం – తాండురు పట్టణంలో ఏర్పాట్లు – ఫంక్షన్ హాల్ పరిశీలించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తాండూరు బీజేపీ నేతలు పౌర సన్మానం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశంలు ప్రకటించారు. రేపు శుక్రవారం మధ్యాహ్నం 12-30 గంటలకు పట్టణంలో సన్మానానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. … Continue reading రేపు ఎంపీ కొండాకు పౌర సన్మానం