హస్తంలో హర్షాతిరేకం..! – రుణమాఫీపై సంబరాలు – సీఎం రేవంత్ రెడ్డి చిత్రానికి పాలాభిషేకం – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో బైకు ర్యాలీ – బీఆర్ఎస్, హరీష్‌రావులపై విమర్శల విసుర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రైతు రుణమాఫీ అమలుపై తాండూరులోని హస్తం పార్టీ నేతలు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. గురువారం తాండూరు పట్టణంలో రూ.1లక్ష రుణమాఫీ అమలుపై సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు … Continue reading హస్తంలో హర్షాతిరేకం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed