కుక్కల దాడులపై పట్టింపులేదా..!

కుక్కల దాడులపై పట్టింపులేదా..! – ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం – పరిష్కార మార్గాలను అన్వేషించండి – సర్కారుకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న కుక్కల దాడుల సంఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులపై వీధికుక్కులు దాడులు చేస్తుంటే ఎలాంటి పట్టింపులేకుండా ఉంటారా అంటూ ప్రశ్నించింది. గురువారం ఇటీవల చోటు చేసుకుంటున్న కుక్కల దాడుల సంఘటనలపై హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనల సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 3.80 … Continue reading కుక్కల దాడులపై పట్టింపులేదా..!